Home breaking news Ycp Final List | వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్థుల తుది జాబితా

Ycp Final List | వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్థుల తుది జాబితా

156
0

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల పూర్తి జాబితా విడుదలైంది. శనివారం రాత్రి పార్టీ తరఫున పోటీ చేసే 9 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 16 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

లోక్‌స‌భ అభ్యర్థులు వీరే

  1. శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాసరావు
  2. విజయనగరం – బెల్లాని చంద్రశేఖర్‌
  3. అరకు – గొడ్డేటి మాధవి
  4. విశాఖపట్నం – ఎంవీవీ సత్యనారాయణ
  5. అనకాపల్లి – డాక్టర్‌ సత్యవతి
    6.కాకినాడ – వంగా గీత
  6. అమలాపురం – చింతా అనురాధ
  7. రాజమండ్రి – మర్గాని భరత్‌
  8. నరసాపురం – రఘురామ కృష్ణంరాజు
  9. ఏలూరు – కోటగిరి శ్రీధర్‌
  10. మచిలీపట్నం – బాలశౌరి
  11. విజయవాడ – పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)
  12. గుంటూరు – మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
  13. నరసారావుపేట – లావు కృష్ణదేవరాయలు
  14. బాపట్ల – నందిగం సురేశ్‌
  15. ఒంగోలు – మాగుంట శ్రీనివాస్‌రెడ్డి
  16. నంద్యాల – పీ బ్రహ్మానందరెడ్డి
  17. కర్నూలు – డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌
  18. అనంతపురం – తలారి రంగయ్య
  19. హిందుపురం – గోరంట్ల మాధవ్‌
  20. కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి
  21. నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి
  22. తిరుపతి – పల్లె దుర్గాప్రసాద్‌
  23. రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
  24. చిత్తూరు – నల్లకొండగారి రెడ్డప్ప

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here