Home ఎడ్యుకేషనల్/జాబ్స్ university of south bihar | సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ బిహార్ లో...

university of south bihar | సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ బిహార్ లో ఖాళీలు

71
0

సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ బిహార్‌ నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.
పోస్టులు: రిజిస్ట్రార్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌, ఇంటర్నల్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఖ‌క‌లిగి ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌లుంటాయి. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ మార్చి 31. హార్డు కాపీల‌ను పంపడానికి ఏప్రిల్ 6 చివ‌రితేదీ.
పూర్తి వివ‌రాల‌కుః http://www.cusb.ac.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here