Tuesday, October 15, 2019
Home Tags Telangana news

Tag: telangana news

మైండ్​గేమ్​ ఆడుతున్న బీజేపీ.. బేజారవుతున్న టీఆర్ఎస్

టీఆర్​ఎస్​ నేతలు తమతో టచ్​లో ఉన్న వార్తలను బీజేపీ లీకులిస్తోంది. దీనికి తగ్గట్టుగా ఈ మధ్య టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు కొద్దిగా నోరు తెరిచి

యాదాద్రిలో కేసీఆర్ చిత్రం తొలగింపు.. నిన్నే తొలగిస్తే సర్కారు పరువు దక్కేదీ

పని చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా యజమాని చెప్పినట్టే చేస్తారు. ఇది అందరికి తెలిసిన విషయం. యజమాని చెప్పకుండా ఏ పని చేయడు. చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. యాదగిరిగుట్టపైన స్తంభాలపై కేసీఆర్​ సహా ఇతర నేతల చిత్రాలను చెక్కే విషయంలో శిల్పులే సొంత నిర్ణయం తీసుకున్నారని చెబితే ఎవరు నమ్ముతారు.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చందమామ ‘కతే’నా..?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఒక చందమామ కతేనా.? ఇందులో ఎలాంటి అనుమానమక్కర్లేదు. ఇప్పుడు సెప్టెంబర్​ 4న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పుకుంటున్నారు. జరుగుతుందా..? అంటే జరుగుతుంది. జరగదా..? అంటే జరగదు...

ఈటల రాజేందర్​కు మంత్రివర్గంలో ఎలా చోటు దక్కిందంటే..? ఇలాగే

ఈటల రాజేందర్​కు మంత్రివర్గంలో ఎలా చోటు దక్కిందన్న అంశంపై హుజురాబాద్​లో ఆయన మాట్లాడిన తర్వాత చర్చ జరుగుతోంది. మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటు కావడంతోనే.. తెలంగాణ ఉద్యమ (యూటీ) బ్యాచ్​కే ప్రాధాన్యం దక్కింది. అందులో ఈటలకు...

బంగారు తెలంగాణలో యూరియా ఏదయా..! రోడ్డు మీదికి రైతన్నలు

మనది బంగారు తెలంగాణే కదా..? మరి యూరియా ఏదయా అంటే ఎవరూ సప్పుడే చేయరు. ఇప్పుడు రైతులు రోడ్ల మీదకు వచ్చేస్తున్నరు. యూరియా ఇచ్చే సెంటర్ల కాడా.. పండుకుంటున్నరు. పచ్చీసు...

కరువుకు నిలువెత్తు నిదర్శనం ఈ వినాయకుడు

కరువుకు నిలువెత్తు నిదర్శనాలు ఎన్నో చూస్తుంటాం. చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా మరో నిదర్శనం మనం చూడబోతున్నాం. వచ్చే నెలలో వినాయక చవితి రాబోతోంది. తర్వాతి వారానికి నిమజ్జన కార్యక్రమం...

నడ్డా అన్నందుకా.. పత్రికల్లో వచ్చినందుకా..! కేటీఆర్ కోపానికి కారణమేంటో..?

కేటీఆర్​కు కోపమొచ్చింది. బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను చెడా మడా అనేశారు. నడ్డా కాదు అబద్ధాల అడ్డా అంటూ ఎన్ని అనాలో అన్ని అనేశారు. ఇంతకు కేటీఆర్​కు...

మునిసిపాలిటీపై సర్కారుకు సురుకు పెట్టిన హైకోర్టు

మునిసిపాలిటీ ఎన్నికలపై సర్కారుకు హైకోర్టు సురుకు పెట్టింది. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. 109 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పి.. వారం రోజుల్లో ఎలా చేశారని నిలదీసింది....

రూ. 500 ఖర్చుతో పంద్రాగస్టు పండుగనా..! సాధ్యమేనా..?

కేవలం రూ. 500 ఖర్చు పెట్టి పంద్రాగస్టు చేసుకోవాలి. ఇది సాధ్యమేనా..? అవునంటోంది సర్కారు. ఈ పద్దతి మాతోనేం కాదు.. ఏళ్ల నుంచి ఉంది. కొత్తగా మేం పెట్టిందేమీ లేదంటోంది....

తల్లికి కూడు పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా.? కేసీఆర్​పై.. బీజేపీ లక్ష్మణ్

కన్నతల్లికి కూడు పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానంటున్నట్టుగా కేసీఆర్​ వైఖరి ఉందని బీజేపీ అధ్యక్షుడు కే లక్ష్మణ్​ స్పష్టం చేశారు. యలసీమను రత్నాలసీమ చేస్తానంటూ కేసీఆర్​ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఆయన...
1,134FansLike
13FollowersFollow
3,950SubscribersSubscribe

EDITOR PICKS