Home ఎడ్యుకేషనల్/జాబ్స్ sadaran power | సదరన్‌ పవర్‌లో ఏఈఈ పోస్టులు

sadaran power | సదరన్‌ పవర్‌లో ఏఈఈ పోస్టులు

266
0

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని స‌ద‌ర‌న్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఏపీ లిమిటెడ్ ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డానికి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. రాత‌ప‌రీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. అర్హ‌త క‌లిగి 18- 42 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న అర్హులైన అభ్య‌ర్థులు ఏప్రిల్ 24 నాటికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 25 నాటికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది.
పోస్టుః అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌)
ఖాళీలు: – 20
అర్హత: బీఈ/ బీటెక్‌/ ఏఎంఐఈ(ఎల‌్రక్టికల్‌ అండ్‌ ఎల‌్రక్టానిక్స్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత చెంది ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here