Home తాజా వార్తలు New films | గాలిపురం జంక్షన్

New films | గాలిపురం జంక్షన్

80
0

రవి కమల్ సమర్పణ లో అభిషేక్ ఆర్ట్స్ మరియు దృవ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” గాలిపురం జంక్షన్ ” ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమం “మా” నూతన అధ్యక్షుడు శ్రీ నరేష్, నిర్మాత- సంతోషం పత్రిక అదినేత సురేష్ కొండేటి,నిర్మాత – లయన్ సాయివెంకట్ ఆధ్వ‌ర్యంలో జరిగింది ఈ సందర్భంగా నటుడు మా నూతన అధ్యక్షుడు అయిన నరేష్ మాట్లాడుతూ రవి కమల్ సమర్పణలో చరణ్ బాలాజి నిర్మించి దర్శకత్వం వహించిన చిత్రం గాలిపురం జంక్షన్ చిత్రం ట్రైలర్ చూసాను చాలా బాగుంద‌న్నారు. దర్శకుడు చరణ్ బాలాజి యాక్షన్ ఒక్కటే కాకుండా లవ్ అలాగే ఎమోషన్ అలాగే రైతుల సమస్యలను కూడా ప్రస్తావిండం బాగుంద‌న్నారు. హీరో అభిషేక్, హీరోయిన్ మదు, మ‌రో హీరో బాలాజీ న‌ట‌న బాగుంద‌ని ప్ర‌శంసించారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ రాము స్వరపరచిన పాటలు, సినిమాటోగ్రఫీ కూడా బాగున్నాయ‌ని చెప్పారు. చిత్ర‌ సమర్పణ – రవి కమల్ , నిర్మాత దర్శకత్వం- చరణ్ బాలాజీ, నటీ నటులు – అభిషేక్, బాలాజీ , మదుశ్రీ , కవిత, శేఖర్ , శ్రీనివాస్ నాయుడు, బేబి పావని , అనూషా, సౌజన్య కెమెరా-నగేష్ వర్మ , ఎడిటింగ్ – సెల్వ కుమార్ , ఫైట్స్ – దేవరాజ్ , మాటలు – బాలాజీ, శ్రీదర్ , నిర్మాత దర్శకత్వం చరణ్ బాలాజీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here