Home ఎడ్యుకేషనల్/జాబ్స్ Ap transco notification | ఏపీ ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు

Ap transco notification | ఏపీ ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు

81
0

ఆంధ్ర‌ప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌కు ఏపీ ట్రాన్స్‌కో నోటిఫికేష‌న్ జారీ చేసింది. రాష్ట్రంలో 171 పోస్టులుఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌రఖాస్తుల‌ను ట్రాన్స్ కో ఆహ్వానిస్తోంది. ఖాళీగా ఉన్న పోస్టుల వివ‌రాలు
ఖాళీలు: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఎలక్ట్రికల్‌)- 171.
జోన్ల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయిః విశాఖపట్నం జోన్‌లో- 54, విజయవాడ జోన్‌లో- 38, కడప జోన్‌లో- 79 చొప్పున ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ చేసిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 25 వరకు అభ్య‌ర్థులు ద‌రఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుంగా రూ.500, ఏప్రిల్ 24 నాటికి చెల్లించాలి. పూర్తి వివ‌రాల‌కు www.aptransco.co.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here