Tag: telangana health director
హెల్త్ డైరెక్టర్‌కు అర్జంట్‌గా యాదాద్రి నర్సన్న యాదికొచ్చిండు
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు అర్జంట్‌గా యాదాద్రి నరసన్న గుర్తుకొచ్చిండు. వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని నర్సన్న దయవల్లే కరోనాను ఎదుర్కున్నామని చెప్పుకొచ్చి దండం పెట్టిండు. ఇది విన్న అందరూ...