Tag: komatireddy rajagopal reddy
పొలిటికల్ న బూతో న భవిష్యత్
రాజకీయ నాయకుల మాటల కంటే గల్లీ జనాల మాటలు బెటర్ అని ఊరకే అనలేదు. ఇది వరకు వీధి నల్లాలు ఉన్నప్పుడు ఆడోళ్లు నెత్తులు పట్టుకొని కొట్టుకొంటూ నోటికొచ్చిన బూతులు...
చేతులు కాలినంక ఆకులు పట్టుకుంటున్న కాంగ్రెస్
రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయని ఎప్పుడూ చెప్పేమాటే. రాజకీయాల్లో ఆత్మహత్యల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ దేశంలో ఆత్మహత్య చేసుకున్న పార్టీ ఐదేనా ఉందంటే.. అది జనతా పార్టీ....
మునుగోడులో పాత ట్రెండ్ ఫాలో అవుతున్న టీఆర్ఎస్
ఎన్నికలంటేనే ఒకరిని ఒకరు తిట్టుకోవడం. అవసరమైతే కుటుంబాలను రోడ్డు ఎక్కించడం వంటివి జరుగుతుంటాయి. ఎన్నికల టైంలో ఇవన్నీ కామనే. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఇదే జరుగుతోంది. సోషల్...
మునుగోడులో రేవంత్‌రెడ్డి ఓడిపోయాడు
మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ ఎంపిక చేసింది. ఈ ఎంపిక ఆశ్చర్యకరమే. తన వద్ద డబ్బులు లేవని స్రవంతి చెప్పింది. ఇప్పుడు...
Komatireddy : అవునూ.. వీళ్లిద్దరూ.. ఏ పార్టీలో ఉన్నారు..?..!
ఈరోజు ‘ఈనాడు’, రెండ్రోజులుగా మీడియాలో కోమటిరెడ్డి బ్రదర్స్ వార్తలను చూస్తే మొన్నా మధ్య మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వేసిన క్వచ్చన్ గుర్తుకొచ్చింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన రేషన్‌కార్డుల పంపిణీ...
వ్రతం చెడ్డా ఆయనకు ఫలితం దక్కుతుందా..?
వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందా..? అనేదీ కొత్తగా వచ్చిన మాట. ఈ మాటకంటే ముందు వేరేది ఉండేదీ అది చాలా మందికి తెలుసు అంతగా విప్పి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా....
ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం
వికాస్ రుషి
ఎనకటికి పెండ్లికాని ఒకడు.. నాకు కొడుకు పుడితే సోమలింగం అని పేరు పెట్టుకుంటానని చెప్పాడంట. ఈ ముచ్చటిన్న ఓ పెద్దాయన నవ్విఆలూ లేదు...