Tag: future today live
సీఎం.. కేటీఆర్.. కేసీఆర్ కామెంట్స్‌తో ముందడుగు
కేసీఆరే అలా మాట్లాడారా..? కేటీఆర్ సాధించకున్నారా.? తెలీదు కానీ చానా రోజులుగా జరుగుతున్న చర్చకు కొంత ముగింపు కన్పిస్తోంది. అదేంటీ అని జుట్టు పీక్కోవాల్సిన అవసరం లేదు. నిన్నటికి నిన్న...