Tag: etela rajender party
ఈటల వార్తలో ‘నమస్తే’ సొంత పైత్యం
ఒకప్పుడు నమస్తే తెలంగాణలో మంత్రి హోదాలో ఈటల రాజేందర్ న్యూస్ తరచూ వచ్చేది. బ్యానర్ స్థాయిలో కాకున్నా న్యూస్ అయితే వచ్చేదనుకో. నమస్తేలో బ్యానర్ రావాలంటే... కేసీఆర్ కుటుంబానికే అర్హత...