Home Blog Page 3
ఇవ్వాల్టి ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్​ కమ్​ ఆ పేపర్​ ఓనర్​ రాధాకృష్ణ ‘కొత్త పలుకు ’ ఆ పత్రికలో వచ్చిన కార్టున్​ చూస్తే కే భారతీ రాజా దర్శకత్వంలో1979లో విడుదలైన ‘ఇది కథ కాదు’ సినిమాలోని ‘ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు’ అన్న ఆత్రేయ రాసిన...
నచ్చితే ఆలింగనం.. నచ్చకుంటే నారాజ్​.. కోపమొస్తే కొట్లాట ఇది ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చేదే.  రాని వాళ్లకు అనుభవంలోకి వస్తది. ఇదే రాజకీయాల్లో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది.  ఇప్పటి విషయానికొస్తే బీజేపీ, టీఆర్​ఎస్​ కొట్లాట.   తోక పార్టీగా ఉంటదని అనుకున్నన్ని రోజులు బీజేపీతో కేసీఆర్​ ప్రేమగానే ఉన్నడు. 2018...
దీపం ఒక వెలుగు వెలుగి.. ఆరి పోతున్న సమయంలో కొంత నూనె పోసినట్టు.. సముద్రంలో మునిగిపోతున్నోడికి గడ్డి పోచ దొరికినట్టుగా తెలంగాణ కమ్యూనిస్టులకు అంతెందుకు భారత (..?) కమ్యూనిస్టులకు టీఆర్​ఎస్​ కాదు కాదు బీఆర్​ఎస్​ దొరికింది. దొరికింది గడ్డిపోచే అని తెలుసు అయినా పిలవగానే.. అంతకు ముందు తిట్టిన ‘తోక’ తిట్లన్నీ...
ఎనకటికి ఒకడు.. చీమల పుట్టలో వేలు పెట్టాడు. అంతే చీమ కుట్టింది. అప్పుడు వాడు అడిగాడు ‘చీమా చీమా నన్నెందుకు కుట్టావు.?’ అని అప్పుడు ఆ చీమ ఏమందంటే.. ‘నా పుట్టలో ఏలెడితే కుట్టనా’ అని జవాబిచ్చింది. ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్​ ఇట్లనే నడుస్తోంది. రెండు సీట్లతో మొదలైన బీజేపీ...
తెలంగాణ సర్కారు గొర్రెల తోకలను మళ్లీ పట్టుకుంది. నగదు బదిలీ.. గిదిలీ లేనే లేదు. అంతా ఒల్లెక్కల అంటూ మునుగోడును, గొర్రెల కాపరులును వెక్కిరించింది. మీకిచ్చే గొర్రెల తోకలను మా చేతిలోనే పట్టుకుంటామోయ్​.. ఏదో ఎన్నికల్లో ఒడ్డెక్కేందుకు మీ ఖాతాల్లో పైసలేశామంటూ చంకలో అరచేయి పెట్టుకొని తుర్రుమనిపించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో...
కేసులో గెలిచినోడు ఇంట్లో ఏడిస్తే.. ఓడినోడు కోర్టు వద్దనే ఏడుస్తాడన్నది అందరికీ తెలుసు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్​ఎస్​ గెలుపు కూడా అచ్చంగా అలాంటిందే. టీఆర్​ఎస్​ మునగకుండా గెలిచింది కానీ అది గెలుపుకిందకే రాదు. సాంకేతికంగా గెలిచింది కాబట్టి.. టీఆర్​ఎస్​ ఇంట్లో కూర్చోని ఏడుస్తూ ఉంటుంది. బీజేపీ బయటే ఏడుస్తూ ఉంటుంది...
టీఆర్ఎస్​ కాదు కాదు కేసీఆర్​ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మునుగోడు ఉప ఎన్నికల్లో షాక్​ తగలబోతుందా..? అవునంటోంది ఓ సర్వే. అన్ని సర్వేలు టీఆర్​ఎస్​దే గెలుపంటే.. మిషన్​ చాణక్య మాత్రం తన సర్వేలో బీజేపీ గెలుస్తోందని తెలిపింది. మునుగోడు పరిధిలోని గట్టుప్పల్​ మండలం తప్ప మిగిలిన ఆరు మండలాల్లో బీజేపీకే ఓట్లు ఎక్కువగా...
మునుగోడు ఎన్నికల్లో మునుగుతారో..? తేలుతారో తెలీదు కానీ రాజకీయ ఫీట్లు జనాలకు మాత్రం బలే ఎంటర్నైన్​మెంట్​. డెవలప్​మెంట్​కు ఫండ్​ ఇస్తలేవు.. నేను రాజీనామా చేస్తున్నానంటూ రాజగోపాల్​రెడ్డి ఉప ఎన్నికలు వచ్చేలా చేశాడు. ఇది పక్కన పెడితే ఫర్​ సఫోజ్​ రాజగోపాల్​రెడ్డి గెలిస్తే.. సెంట్రల్​ గవర్నమెంట్​ ఫండ్​ ఇచ్చినా చేయించాల్సింది మొత్తం స్టేట్​...
తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఒకడుంటాడని అంటూ ఉంటారు. మనమూ  చూస్తూనే ఉన్నాము. అట్లనే మనం చెప్పుకోబోయే ముచ్చట్లో వాడో ముదురు టెంక. కానీ వాడిన ముదురు టెంకలు ఈ పోలీసులు. మునుగోడు ఎన్నికల్లో పైసలు పంచడానికి ఓ ముదురు లీడర్​ మహా ప్లాన్​ వేసి కారు స్టెప్నీ టైర్​లో...
మస్తుసార్లుచెప్పుకున్నం.. పొలిటికల్​ లీడర్ల నాలుక మడత గురించి. ఏదో ఒకటి నోరు జారడం.. అబ్బే నేనండ్లే అనడం లీడర్లకు అలవాటైంది. వివి విని మనకూ అలవాటైంది. ఇప్పుడు మంత్రి గుంటకండ్ల జగదీశ్​రెడ్డి గురించి చెప్పుకుందాం. మొన్న అంటే అక్టోబర్​ 25న మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్​లో మాట్లాడారు జగదీశ్​రెడ్డి. కేసీఆర్​కు...
- Advertisement -

EDITOR PICKS