Home Blog Page 2
కేసీఆర్​ అంటే ఏంటో మనందరికీ తెలుసు. నిజా నిజాల సంగతి పక్కన పెడితే ఆయన మాట ఎంత గట్టిగా మాట్లాడుతారో ఎరికే. కేసీఆర్​ మాట్లాడినంత వరకూ అన్నీ నిజమే అన్పిస్తాయి. ఆ తర్వాత నిఝంగా ఇలా జరిగిందా.? జరుగుతుందా..? అన్న సంక్లిష్ట అనుమానాలు కలుగుతాయి. ఆడేదీ రాజకీయ చదరంగం కాబట్టి..  నిందలు...
ఒకప్పుడు అంటే వార్త పేపర్​ రాకముందు ఆంధ్రజ్యోతి రీ ఎంట్రీ కాకముందు సాక్షి పేపర్​ రాకముందు.. నమస్తే తెలంగాణ రాకముందు కూడా ఈనాడు ఏదీ రాస్తే అదే వార్త. వార్త వచ్చిన తర్వాతే పేపర్​  కవరేజీలో కొంత మార్పు. ఆంధ్రజ్యోతి రీ ఎంట్రీ తర్వాత న్యూస్​ కవరేజీ తీరే మారిపోయింది. సాక్షి...
కష్టాలే లేకుండా అన్ని సుఖాలే ఉంటే.. ఇంటోడు సహా ఎవడూ గుర్తుకు రాడన్నది ఉత్తగనే అన్లే. కష్టాలు రాగానే.. అందరూ గుర్తు కొస్తారు. చివరకు దేవుడు కూడా. దేవుడిని కోరుకునే కోరికలు కూడా అట్లనే ఉంటాయి. స్టూడెంట్​ అయితే పాస్ అయితే తల నీలాలు ఇస్తానంటడు. అదే కాంట్రాక్టర్​ అయితే పలానా...

మగధీరుడు

–మంజుల పత్తిపాటి, కవయిత్రి ఎన్ని అలజడలు సృష్టించిన ఎన్ని ఆటంకాలు  ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానాని తన కుటుంబానికి ధైర్యం చెప్పే మగధీరుడు మగవాడు..! పండుగ  పబ్బాల రోజున
ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ‘రామాయణంలో పిడకల వేట’ అంటూ కామెంట్లు వినపడుతూ ఉంటాయి. అంతెందుకు మురళీమోహన్​, దీప హీరో హీరోయిన్లుగా 1980 లో రామాయణంలో పిడకల వేట సినిమా కూడా వచ్చింది. అసలీ పిడకల వేట గోలెందుకు అనుకుంటున్నారా..? ఏం లేదు. ఏదైన సీరియస్​ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు...
ఓ మంచి వ్యక్తి సర్పంచ్​ అయితే ఆ ఊరు బాగుపడుతుందని అనుకుంటాం. ఓ కోటిశ్వరుడు సర్పంచ్​ అయితే కూడా ఫండ్స్​ రాకున్నా డెవలప్​ అయితదని అనుకుంటాం. సామాన్యుడు సర్పంచ్​ అయితే ఆ ఏముంది సర్కారు దయతలిస్తే డెవలప్​ అయితదని అనుకుంటాం. అదే ఆ ఊరును సీఎం దత్తత తీసుకుంటే అసలు ఆ...
కొన్ని వార్తలు వినడానికి కూడా విచిత్రంగా ఉంటాయి. కోపం కూడా వస్తోంది. నిన్నటికి నిన్న సీఎం కేసీఆర్​ అన్నట్టుగా వచ్చిన వార్త వింటే.. చదివితే కూడా కోపం వచ్చేసింది. దాంతో పాటు కొంత విచిత్రంగా కూడా అన్పించింది. కేసీఆర్​ చెప్పినట్టుగా వచ్చిన వార్త ఏమిటంటే.. ‘నా కూతురు ఎమ్మెల్సీ కవితను పార్టీ...
ఒక్కోసారి ఇంట్లో కూడా మనకు నచ్చిన భోజనం దొరకదు. పైగా ఇంట్లో కూడా రెండు కూరలు.. అది కూడా అందరికీ నచ్చినవే వండాల్సి వస్తుంది. హోటల్​ వెళ్లినా వాళ్ల మెనూ ప్రకారమే తినాల్సినవి ఎంచుకోవాలి.అందుకే మనకు మనసుకు నచ్చిన భోజనం దొరికితే పండుగే. ఇప్పుడు రైల్వే డిపార్ట్​మెంట్​ నీకు నచ్చిన భోజనమే...
-మంజుల పత్తిపాటి పసి వయసు అల్లరి, ఆనందాల పండుగలు...! పసి వయసు దాటిందంటే అంతా ఆందోళనల పండుగలు...!        పసి వయసు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు...!                 పసి వయసు దాటిందంటే పూతోటలో రాలిపోయిన పువ్వులు...!
కమ్యూనిస్టులు అంటే దేశంలో ఉన్న వందా రెండొందల పార్టీలు కాదు. జస్ట్​ సీపీఎం, సీపీఐ మాత్రమే. ఇంకా చెప్పుకోవాలంటే అడవుల్లో సంచరించే మావోయిస్టులు. అయితే ఈ మావోయిస్టులు ఎలాగు ఎన్నికల్లో పోటీ చేయరు కాబట్టి.. వారిని పక్కన పెట్టేద్దాం. 2014 ఎన్నికల్లో సీపీఎం, సీపీఐకి చెరో ఒక ఎమ్మెల్యే గెలిచారు. వీరిలో...
- Advertisement -

EDITOR PICKS