దానికి.. అనుష్క విడాకులకు సంబంధమేమిటీ..! నంద కిశోరా
కొందరు వ్యక్తులు ప్రతి విషయంలో కలగ చేసుకోవడానికి ఉవ్వీళ్లూరుతుంటారు. చేతులు, మూతులకు దురదగొంటాకు పెట్టుకుంటారేమో.. చేతులు నులుపుకుం, ఏదో ఒకటి మాట్లాడుతూ మై హూనా అంటూ రంగ ప్రవేశం చేస్తారు.. నిన్నెవడు రమ్మన్నారోయ్ అంటూ చివరకు తిట్లు కూడా పడతారు. పదును తగ్గని కత్తెర… యథావిధిగా కటింగ్ రూ.1500 కూడా
కచ్చితంగా అలాంటి కోవకు చెందిన వ్యక్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొడుతున్నాయని అనిపిస్తే చాలు.. మై హూనా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో పాకిస్థాన్ వ్యవహరించిన తీరును.. భారత్ తిప్పికొట్టింది. ఆ టైంలో తగుదునమ్మా అంటూ ట్రంప్ వచ్చేసీ.. మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పింది. అయితే మా అంతర్గత వ్యవహారంలో మూడో పక్షం అవసరం లేదని ట్రంప్ ముఖం మీదనే భారత్ చెప్పేసింది. పది మందిని హత్య చేసినోడు మానవుల్లో సాధు జంతువా..!
తాజాగా భారత్– చైనా మధ్య కూడా సరిహద్దు వివాదం స్టార్ట్ అయింది. ఈ సరిహద్దు వివాదంపై రెండు దేశాల భద్రత బలగాలు ఈ మధ్య తాడే పేడో తేల్చుకుంటామన్నట్టుగా కత్తులు దూసుకుంటన్నాయి. ఈ వివాదంలోకి పిలవని పేరంటానికి వచ్చినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్వచ్చి చేరారు. లడఖ్, సిక్కిం ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితిపై తాను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ఆగమేఘాల మీద ప్రకటన జారీ చేశారు. ట్రంప్ చేసిన మధ్యవర్తిత్వం ప్రకటనపై చైనా, భారత్ స్పందించలేదు.
ముందు ఒకరిని.. ఆ తర్వాత.. తొమ్మది మందిని