Home Entertainment అల్లరి ఆనందాల పండుగ

అల్లరి ఆనందాల పండుగ

122
0

-మంజుల పత్తిపాటి

పసి వయసు అల్లరి, ఆనందాల పండుగలు…!

పసి వయసు దాటిందంటే అంతా ఆందోళనల పండుగలు…!       

పసి వయసు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు…!                

పసి వయసు దాటిందంటే పూతోటలో రాలిపోయిన పువ్వులు…!

పసి వయసు చెరిగిపోని , చెరచ లేని,మరిచి పోని , మరుపు రాని మధుర మైన జ్ఞాపకాలు…!

పసి వయసు దాటిందంటే కదిపితే కందిరీగ తుట్ట,కదిలిస్తే కన్నీటి జల ప్రళయములు…!

మంజుల పత్తిపాటి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here