Home ఎడ్యుకేషనల్/జాబ్స్ హిందుస్థాన్ పెట్రోలియంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

హిందుస్థాన్ పెట్రోలియంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

160
0

ముంబాయి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హిందుస్థాన్​ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్​ (హెచ్​పీసీఎల్​)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదలైంది.

మొత్తం ఖాళీలు : 164 విభాగాల వారీగా ఖాళీలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ప్రాజెక్ట్​ ఇంజనీర్​(మెకానికల్​, ఎలక్ట్రికల్​, సివిల్, ఇన్​స్ర్టుమెంటన్​​)

పోస్టులు :116

రిఫైనరీ ఇంజనీర్​ (కెమికల్​) పోస్టులు: 10

లా ఆఫీసర్​ పోస్టులు: 04

క్వాలిటీ కంట్రోల ఆఫీసర్​ పోస్టులు: 20

హ్యూమన్​ రిసోర్స్​ ఆఫీసర్​ పోస్టులు :08

ఫైర్​ ఖీ సేఫ్టీ ఆఫీసర్​ పోస్టులు: 06

అర్హతలు: సంబంధింత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్​ డిగ్రీ, లా, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం

ఎంపిక: రాత పరీక్ష నిర్వహించడంతో పాటు ఇంటర్వ్యూ, గ్రూప్​ టాస్క్​ మూట్​ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు: ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 19 నుంచి ప్రారంభమైంది.

చివరి తేదీ: సెఫ్టెంబర్​ 16

పూర్తి వివరాలకు : https://www.hindustanpetroleum.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here