Home breaking news రూ. 1.68 కోట్ల గంజాయి ప‌ట్టివేత‌ | marijuana seized

రూ. 1.68 కోట్ల గంజాయి ప‌ట్టివేత‌ | marijuana seized

115
0

హైద‌రాబాద్ః ఇంట‌లిజెన్స్ అధికారులు పెద్ద మొత్తంలో గంజాయిని ప‌ట్టుకున్నారు. ప‌ట్టుబ‌డిన గంజాయి విలువ రూ. 1.68 కోట్ల విలువ ఉంటుంది. మ‌హారాష్ట్ర‌లోని షోలాపూర్ ప‌రిస‌ర సీలేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి హైద‌రాబాద్‌కు 11.21 క్వింటాళ్ల గంజాయిని బ‌స్తాల్లో నింపుకొని డీసీఎంలో హైద‌రాబాద్‌కు త‌ర‌లిస్తున్నారు. చౌటుప్ప‌ల్ ప‌రిధిలోని పంతంగి టోల్‌గేట్ వ‌ద్ద ఆగిన డీసీఎంను త‌నిఖీ చేయ‌గా గంజాయిని త‌ర‌లిస్తున్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో వాహ‌నంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. డీసీఎంలోని ముగ్గురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసి నార్కొటిక్ డ్ర‌గ్స్ యాక్ట్ కింద కేసు న‌మోదు చేశామ‌ని డైరెక్ట‌ర్ ఆఫ్ రెవెన్యూ ఇంట‌లిజెన్స్ అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here