Home Fashion ప్రియాంక చోప్రా ఇక సాగ‌ర‌క‌న్య‌- బోటులో షికారు- స‌ర‌దాగా సిగ‌రెట్లు

ప్రియాంక చోప్రా ఇక సాగ‌ర‌క‌న్య‌- బోటులో షికారు- స‌ర‌దాగా సిగ‌రెట్లు

217
0
ప్రియాంక చోప్రా ఇక సాగ‌ర‌క‌న్య‌- బోటులో షికారు- స‌ర‌దాగా సిగ‌రెట్లు
ప్రియాంక చోప్రా (ట్విట్టర్​ ఫొటో)

ప్ర‌ముఖ న‌టి ప్రియాంక చోప్రాకు ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే. ప‌దిమందిలో ఉన్నా.. త‌న హావ‌భావాల‌తో అంద‌రినీ అక‌ట్టుకుంటోంది. ఏం చేసినా.. ఆమె దాచుకోదు. సోష‌ల్ మీడియాలో పంచుకుంటోంది. తాజాగా త‌న పుట్టిన రోజు వేడుక‌లను అమెరికాలోని మ‌యామిలో భ‌ర్త నిక్ జోన‌స్‌తో క‌లిసి జ‌రుపుకున్నారు చోప్రా. ఈ సంద‌ర్భంగా ఆమె చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. స‌ముద్రతీరంలో భ‌ర్త‌, స్నేహితుల‌తో క‌లిసి ఎంజాయ్ చేశారు చోప్రా. స‌ర‌దాగా బోట్ న‌డిపారు. ఎంతో ప్రావిణ్య‌మున్న‌ట్టుగా బోటు న‌డిపారు చోప్రా. భ‌ర్త‌తో క‌లిసి స‌న్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జోన‌స్ ఐస్‌క్రీమ్ తింటుంటే.. ప్రియాంక చోప్రా మాత్రం సిగ‌రెట్లు తాగుతూ సాగ‌ర‌తీరంలో తెగ ఎంజాయ్ చేశారు. పుట్టిన రోజు వేడుక‌ల‌తో పాటు సముద్ర‌తీరంలో ఎంజాయ్ చేసిన ప్రియాంక చోప్రాను ఈసారికి సాగ‌ర‌క‌న్యగా పిలుచుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here