Home తాజా వార్తలు ఎన్నిక‌ల్లో పెరుగుతున్న అభ్య‌ర్థులు | GENERAL ELECTIONS

ఎన్నిక‌ల్లో పెరుగుతున్న అభ్య‌ర్థులు | GENERAL ELECTIONS

235
0

ఎన్నిక‌ల లో పోటీ చేసే అభ్య‌ర్ధుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. 1952 లో 489 సీట్ల‌కు పోటీ చేసే అభ్య‌ర్ధుల సంఖ్య 1874 కాగా, 1971 ఎన్నిక‌ల‌కు ఈ సంఖ్య 2784 కు చేరుకున్న‌ది. 1980వ సంవత్సరం లో 7వ లోక్ సభ కు అస్సాం లో 12 లోక్ సభ స్థానాలకూ, మేఘాలయ లో ఒక స్థానానికీ ఎన్నికలు జరుగ లేదు. 1984లో 8వ లోక్ సభ కు జరిగిన ఎన్నికలలో అస్సాం లో 14 స్థానాలకు, పంజాబ్ లో 13 లోక్ సభ స్థానాలకూ ఎన్నికలు 1985 లో జరిగాయి. 1989లో 9వ లోక్ సభకు జరిగిన ఎన్నికలలో అస్సాం లో 14 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగలేదు. 1991లో పదవ లోక్ సభ కు జరిగిన ఎన్నికలలో పంజాబ్ లోని 13 లోక్ సభ స్థానాలకూ, జమ్ము, కశ్మీర్ లో 6 లోక్ సభ స్థానాలకూ ఎన్నికలు జరుగలేదు.1991లోనే పదవ లోక్ సభ కు జరిగిన ఎన్నికలలోనే బీహార్ లో రెండు లోక్ సభ స్థానాలకూ, ఉత్తర్ ప్రదేశ్ లో ఒక లోక్ సభ స్థానానికీ ఎన్నికలు పూర్తి కాలేదు.

సంవత్సరం మొత్తం స్థానాలు మొత్తం అభ్యర్ధుల సంఖ్య

1952 – 489* – 1,874

1957 – 494* – 1,519

1962 – 494 – 1,985

1967 – 520 – 2,369

1971 – 518 – 2,784

1977 – 542 – 2,439

1980 – 529/542** – 4,629

1984-85 – 541/542*** – 5,492

1989 – 529/543**** – 6,160

1991-92 – 534/543* – 8,749

1996 – 543 – 13,952

1998 – 543 – 4,750

1999 – 543 – 4,648

2004 – 543 – 5,435

2009 – 543 – 8,070

2014 – 543 – 8,251

       1952        2014                 
         |        |

మొత్తం స్థానాలు 489* 543

అభ్యర్ధుల సంఖ్య 1,874 8,251

ఓటర్ల సంఖ్య 1,73,212,343 83,40,82,814

పోల్ అయిన ఓట్లు వివరాలు లేవు 55,41,75,255

పోలింగ్ స్టేషన్ల సంఖ్య 1,96,084 9,27,553

లోక్ సభ ఎన్నికలలో మహిళలు

1951-52 2014 మ‌ధ్య లోక్ సభ కు పదహారుసార్లు జరిగిన ఎన్నికలలో మహిళల సంఖ్య 19 నుంచి 62 మాత్రమే. 16వ లోక్ సభ లో 11.42 శాతం అంటే, 62 మంది మహిళలు గెలుపొందారు. 6వ లోక్ సభ లో అత్యల్పంగా 3.50 శాతం, 19 మంది మహిళా ఎంపీ లు మాత్రమే ఉన్నారు.

లోక్ సభ మొత్తం సీట్లు అభ్యర్ధుల సంఖ్య ఎన్నికైన సంఖ్య

1952 489* –

1957 494* 45 22

1962 494 66 31

1967 520 67 29

1971 518

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here