Home తాజా వార్తలు నేడు ఆరో విడత పోలింగ్ | 6th phase polling

నేడు ఆరో విడత పోలింగ్ | 6th phase polling

140
0
Polling officials carrying the Electronic Voting Machine (EVMs) and other necessary inputs required for the General Elections-2019, at the distribution centre, at Allahabad, Uttar Pradesh on May 11, 2019.

ఢిల్లీ; లోక్ సభ ఆరో విడత పోలింగ్ ఆదివారం జరగనుంది. ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 59 స్థానాల్లో పోలింగ్ జరుగనుంది. 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు10 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆరో దశలో ఢిల్లీ, హర్యానా, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగనుంది. వీటితో పాటు త్రిపురలో వెస్ట్‌ త్రిపురలోని 168 కేంద్రాల్లో రీపోలింగ్‌ జరుగనుంది. 59 స్థానాల్లో 1. 13 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బిహార్‌లో 8, హర్యానా 10, జార్ఖండ్‌ 4, మధ్యప్రదేశ్‌ 8, ఉత్తరప్రదేశ్‌ 14, పశ్చిమ బెంగాల్‌ 8, ఢిల్లీ మొత్తం 7 ష్టానాలకు పోలింగ్ జరుగనుంది. మొత్తానికి ఈ దశలో జరుగుతున్న 59 స్థానాలు బీజేపీకి కీలకమైనవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here