Home సినిమా నవీన్ చంద్ర కొత్త చిత్రం | new telugu film

నవీన్ చంద్ర కొత్త చిత్రం | new telugu film

64
0

హీరోగా తనదైన ముద్ర ను వేసిన నవీన్ చంద్ర కొత్త చిత్రం ప్రారంభమైంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొంద బోతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సంస్థ కార్యాలయంలో జరిగింది. దర్శకుడు సుధీర్ వర్మ క్లాప్ ఇవ్వగా, మరో దర్శకుడు కృష్ణ చైతన్య కెమెరా స్విచ్ ఆన్చే శారు. గౌరవ దర్శకత్వం దర్శకుడు అనీల్ కృష్ణ వహించారు.ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ : దర్శకుడు వేణు మదుకంటి :వెంకటాపురం కి దర్శకుడు గా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మంచి స్క్రిప్ట్ అని తెలిపారు. నిర్మాత మంజునాథ్ తో కలసి సంవత్సరం నుండి ఈ కథ పై పనిచేశాము. ఇప్పటి వరకూ పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో రానీ కథ, కథనాలతో ఈ సినిమా ఉండబోతుంది. నిర్మాత మంజునాథ్ గారు మంచి సినిమా తో తెలుగు పరిశ్రమలో కి రబోతున్నారనే నమ్మకం మాకుంది. వైజాగ్ నేపథ్యంలో జరిగే ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో చివరి నిముషం వరకూ ప్రేక్షకుల ఊహకందని మలుపులుంటాయి. ఈ స్క్రీన్ ప్లై బేస్డ్ మూవీ రెలాస్ట్రిక్ ఇన్సిడెంట్స్ లేవు.చివరి వరకూ ఎవరూ ఊహించని మలుపు లతో కథ నడుస్తుంది. లవ్, ఎంటర్ టైన్మెంట్స్ లో ఇప్పటి వరకూ చూసిన నవీన్ చంద్ర ను కొత్త గా ప్రజెంట్ చేయబోతున్నాను నవీన్ చంద్ర ఇప్పటి వరకూ చేయని రోల్లో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడు. జూన్ మొదటి వారం లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు.
బ్యానర్ : యశాస్ సినిమాస్, హీరో : నవీన్ చంద్ర, ప్రధాన పాత్రలు : కోట శ్రీ నివాసరావు, నాజర్, రావు రమేష్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాసరావు, మొట్ట రాజేంద్రన్, జోగినాయుడు, ఆర్ఎ క్స్ 100 విజయ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here