Home breaking news తెలంగాణ సబార్డినేట్ కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ సబార్డినేట్ కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

395
0
తెలంగాణ సబార్డినేట్ కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల వారీగా సబార్డినేట్​ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్​ విడుదల చేసింది.

మొత్తం ఖాళీగా ఉన్న పోస్టులు :1539

జిల్లాల వారీగా ఖాళీలు.. నల్గొండ, వరంగల్​, ఖమ్మం, కరీంనగర్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​, మహబూబ్​నగర్​, మెదక్​, హైదరాబాద్​లో ఖాళీలున్నాయి.

విభాగాల వారీగా… జూనియర్​ అసిస్టెంట్​- 277, స్టేనోగ్రాఫర్- 54, టైపిస్ట్-​ 146, ఫీల్డ్​ అసిస్టెంట్​- 65, ఎగ్జామినర్-​ 57, కాపియిస్ట్-​ 122, రికార్డ్​ అసిస్టెంట్​- 5, ప్రాసెస్​ సర్వర్- 127, ఆఫీస్​ సబార్డినెట్-​ 686

అర్హతలు: ఇంటర్​మీడియట్​, డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్టిష్​ షార్ట్​హ్యాండ్​, టైప్​ రైటింగ్​ హయ్యర్​ గ్రేడ్​ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఆగస్టు 2019 నాటికి 18 -34 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఆన్​లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 4 సెప్టెంబర్ 2019 చివరి తేదీ ఫీజు: ఓసీ, బీసీలకు రూ. 800, ఎస్సీ, ఎస్టీలకు రూ.400

పూర్తి వివరాలకు http://hc.ts.nic.insss

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here