Home breaking news తెలంగాణ లోక్ సభ ఫలితాలు లైవ్

తెలంగాణ లోక్ సభ ఫలితాలు లైవ్

118
0

పెద్దపల్లి:22000 వేల ఆధిక్యంలో టీ ఆర్ఎస్

సికింద్రాబాద్: జి.కిషన్ రెడ్డి (బీజేపీ) 31000 ఆధిక్యంలో కొనసాగతున్నారు

అదిలాబాద్:సోయం బాబురావు (బీజేపీ) 40000 ఓట్ల తో ఆధిక్యంలో ఉన్నారు

చేవెళ్ల: కాంగ్రెస్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రావు ఆధిక్యం

నిజామాబద్:బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆధిక్యంలో కొనసాగతున్నారు

మల్కాజ్గిరి:ఆధిక్యంలో టీఆర్ఎస్ అబ్యర్థి

వరంగల్: తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ 1,64,000 భారీ ఆధిక్యంతో కొనసాగుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here