Home తాజా వార్తలు టీడీపీలో ముసలం

టీడీపీలో ముసలం

87
0

టీడీపీ లో ముసలం మొదలైందని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి టీడీపీ ఉండదన్న ఉద్దేశ్యం తోనే ఆ పార్టీ నేతలందరూ ఈ వి ఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఓటమి భయంతో టీడీపీలో ముసలం మొదలైందని, ఒక గ్రూపు బైబై బాబు అంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకం సన్నగిల్లిందన్నారు. ఆయన రాజకీయాలకు అనర్హుడని తెలిపారు.
విమర్శించారు. చంద్రబాబు అన్ని వ్యవస్థలను దిగజార్చారని ఆరోపించారు. ఈవీఎంలపై నమ్మకం లేకుంటే ఎన్నికల ముందే వద్దని, టీడీపీ ఎందుకు చెప్పలేదంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు వెన్నుపోటు రాజకీయాలు బాగా తెలుసుని, అధికారంలో ఉండి చెయ్యరాని పనులు చేశారని తెలిపారు. ఆరోపించారు. సీఎం హోదాలో ఉన్నా హుందాగా వ్యవహరించలేదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here