Home తాజా వార్తలు చంద్ర‌బాబు డ‌బుల్ స్టేట్‌మెంట్ | Chandrababu Comments

చంద్ర‌బాబు డ‌బుల్ స్టేట్‌మెంట్ | Chandrababu Comments

256
8

అమ‌రావ‌తిః ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మ‌ళ్లీ డ‌బుల్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ తీరును త‌ప్పుప‌డుతూనే.. తాను మాత్రం గెలుస్తానంటున్నారు. అది కూడా వంద శాతం కాదు.. వెయ్యి శాతం గెలుస్తామంటున్నారు.

ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌లేదు

ఎన్నికలు ఈ విధంగా జరుగుతాయని నేను ఊహించలేదు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ పూర్తిగా విఫ‌ల‌మైంది. అది విశ్వ‌స‌నీయత కోల్పోయింది. ఎన్నిక‌లు పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గ‌లేదు. ఎన్నికల ఫలితాల త‌ర్వాత భవిష్యత్‌ కార్యాచరణపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో మాట్లాడుతా. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్తాను. అందరం చర్చించిన తర్వాతే రాష్ట్రపతిని కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. 50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాలి. అప్ప‌టివ‌ర‌కూ పోరాడుతాం అని అన్నారు. ఇవేకాకుండా.. ఈవీఎంల‌ను మార్చేస్తున్నార‌ని చాలా మంది అనుమాన‌ప‌డుతున్నార‌ని కూడా చెప్పేశారు. ఈ స్టేట్‌మెంట్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే.. చంద్ర‌బాబు త‌న‌కు వ్య‌తిరేకంగా వ‌చ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. అలా కాకుండా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో విఫ‌ల‌మైనా గెలుపు మాత్రం త‌న‌దే అని భింకంగా చెబుతున్నారు.

వెయ్యి శాతం గెలుస్తాం

బాబు ఎమ‌న్నారంటే ఏపీలో నూటికి వెయ్యిశాతం గెలిచేది టీడీపీ. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. నేను ఒక్క పిలుపు ఇస్తే.. తెలంగాణ స‌ర్కారు బ‌స్సుల‌ను ఆపివేసినా.. రైళ్లో సీట్లు దొర‌కకున్నా.. వరదలా వచ్చి లైన్లో నిలిచి ఓటేశారు. సర్వేలు చేయడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారింది. ఈ ఐదేళ్లలో జరిగిన సంక్షేమం ఎప్పుడూ జరగలేదు. ఇందులో ఒక్కశాతం కూడా అనుమానం లేదు. వందశాతం టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పేశారు. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మన‌మూ మారాల‌ని, టెక్నాల‌జీని విరివిగా ఉప‌యోగించుకోవాల‌ని గ‌తంలో త‌ర‌చూ చెప్పే చంద్ర‌బాబు.. ఇప్పుడేమంటున్నారంటే.. టెక్నాలజీకి బానిసగా మారొద్దని.. బలిపశువులు కావొద్దని హిత‌వు ప‌లికారు.

8 COMMENTS

 1. Woah! I’m seriously lovingenjoyingdigging this
  template/theme of this sitewebsiteblog. It’s rather simple, still highly
  effective. Most of the time it’s highly hardvery difficultchallengingtoughdifficulthard to find
  which usually “perfect balance” involving wonderful usabilityuser
  friendlinessusability along with aesthetic appearancevisual appealappearance.
  I have to admit which often you’veyou haveyou’ve executed an important awesomeamazingvery goodsuperbfantasticexcellentgreat process using
  this. Found in additionAdditionallyAlso, your webblog a good
  deal veryextremelysuper fastquick in my situation relating
  to SafariInternet explorerChromeOperaFirefox.
  SuperbExceptionalOutstandingExcellent Web page!

 2. I really love your blog.. Pleasant colors & theme.
  Did you develop this amazing site yourself? Please reply back as I’m wanting to create
  my very own blog and would like to know where you got this from or just what the theme is named.
  Thanks!

 3. This was it, i was searching for. Thanks a lot for requiring time to release it on your
  post. Actually Appreciated. I will be visiting your blog site once again as i simply found you release such
  an amazing things here.

  I figured out a site which is dedicated to people who are eager to loose
  weight quicker or later on. It’s about Keto Body Tone that is getting
  popular in the USA, and they are pertaining to other nations too.

  Hope you might like to examine it out and share your views about Keto Body Tone
  Diet Product. https://www.kiva.org/lender/nurse3458

 4. This was it, i was searching for. Thanks a lot for requiring time to release it on your post.
  Actually Appreciated. I will be visiting your blog site
  once again as i simply found you release such an amazing things
  here.

  I figured out a site which is dedicated to
  people who are eager to loose weight quicker or later on. It’s
  about Keto Body Tone that is getting popular
  in the USA, and they are pertaining to other nations too. Hope you might like to
  examine it out and share your views about Keto Body
  Tone Diet Product. https://www.kiva.org/lender/nurse3458

 5. Fantastic blog! Do you have any recommendations for aspiring writers?
  I’m hoping to start my own website soon but I’m a
  little lost on everything. Would you propose starting
  with a free platform like WordPress or go for a paid option? There
  are so many options out there that I’m totally overwhelmed
  .. Any tips? Kudos!

 6. Have you ever considered creating an e-book or guest authoring on other sites?
  I have a blog centered on the same topics you discuss and would really like to have you share
  some stories/information. I know my visitors
  would enjoy your work. If you’re even remotely interested, feel free
  to shoot me an e-mail.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here