Home breaking news ఏపీ మంత్రివర్గంలో 25 మందికి చోటు- రోజాకు దక్కని బెర్తు

ఏపీ మంత్రివర్గంలో 25 మందికి చోటు- రోజాకు దక్కని బెర్తు

86
0

అమరావతి: ఆంద్రప్రదేశ్ మంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు. తనను వెన్నంటి ఉన్న నాయకులందరికి మంత్రి వర్గంలో తీసుకోలేక పోయారు. రోజా, గడికోట శ్రీకాంత్ రెడ్డి వంటివారికి మంత్రి పదవులు దక్కలేదు. అయితే ముందే ప్రకటించినట్టుగా 25 మందిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
మంత్రివర్గంలో చోటు దక్కినవారి వివరాలు సామాజిక వర్గాల వారిగాశ్రీకాకుళం జిల్లా
ధర్మాన కృష్ణదాస్ – నరసన్నపేట – పోలినాటి వెలమ – బీసీ
విజయనగరం జిల్లా
బొత్స సత్యనారాయణ – చీపురుపల్లి – తూర్పు కాపు – బీసీ
పుష్పశ్రీవాణి – కురుపాం – ఎస్టీ
విశాఖపట్నం జిల్లా
అవంతి శ్రీనివాస్ – భీమిలి – కాపు
తూర్పు గోదావరి జిల్లా
పిల్లి సుభాష్‌చంద్రబోస్ (ఎమ్మెల్సీ) – శెట్టి బలిజ – బీసీ
కురసాల కన్నబాబు -కాకినాడ రూరల్ – కాపు
పినిపే విశ్వరూప్ – అమలాపురం – మాల – ఎస్సీ
పశ్చిమగోదావరి జిల్లా
ఆళ్లనాని – ఏలూరు – కాపు
తానేటి వనిత – కొవ్వూరు – మాదిగ – ఎస్సీ
చెరుకువాడ శ్రీరంగనాథ రాజు – ఆచంట – క్షత్రియ
కృష్ణా జిల్లా
పేర్నినాని – మచిలీపట్నం – కాపు
కొడాలి నాని – గుడివాడ – కమ్మ
వెల్లంపల్లి శ్రీనివాస్ – విజయవాడ పశ్చిమ – వైశ్య
గుంటూరు జిల్లా
మేకతోటి సుచరిత – పత్తిపాడు – మాల – ఎస్సీ
మోపిదేవి వెంకట రమణ – మత్సకార – బీసీ
ప్రకాశం జిల్లా
బాలినేని శ్రీనివాస్ రెడ్డి – ఒంగోలు – రెడ్డి
ఆదిమూలపు సురేష్ – ఎర్రగొండపాలెం – మాల – ఎస్సీ
నెల్లూరు జిల్లా
మేకపాటి గౌతంరెడ్డి – ఆత్మకూరు – రెడ్డి
కర్నూలు జిల్లా
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి – డోన్ – రెడ్డి
గుమ్మనూరు జయరాం – ఆలూరు – బోయ – బిసి
చిత్తూరు జిల్లా
నారాయణస్వామి – గంగాధర నెల్లూరు – మాల – ఎస్సీ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పుంగనూరు – రెడ్డి
కడప జిల్లా
అంజాద్ బాషా – కడప – మైనార్టీ
శంకర్‌నారాయణ – పెనుకొండ – కురుబ – బీసీ
అనిల్‌కుమార్‌యాదవ్ – నెల్లూరు సిటీ – యాదవ – బీసీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here