Home breaking news ఇండియ‌న్ ఆయిల్ కార్పోరేష‌న్‌ (IOCL) లో ఉద్యోగాలు

ఇండియ‌న్ ఆయిల్ కార్పోరేష‌న్‌ (IOCL) లో ఉద్యోగాలు

316
0
IOCL

ప్ర‌భుత్వ‌రంగ సంస్థ ఇండియ‌న్ ఆయిల్ కార్పోరేష‌న్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. క్లాస్-4లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివ‌రాలు https://www.iocl.com/download/Ad_for_Stage-II_Recruitment_FINAL_Haldia_revised.pdf

జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (ప్రొడ‌క్ష‌న్‌) – 74 ఖాళీలు
అర్హ‌త‌లుః కెమిక‌ల్ రిఫైన‌రీ & పెట్రో కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్ లో డిఫ్లొమా. లేదా బీఎస్సీ (మాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ‌రియు ఇండ‌స్ట్రీయ‌ల్ కెమిస్ట్రీ). ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.

ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (పీ& యూ) – 26 ఖాళీలు
అర్హ‌త‌లుః మెకానిక‌ల్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో డిప్లొమా

జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (ఎల‌క్ట్రిక‌ల్‌)/ జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్- 3 ఖాళీలు
అర్హ‌త‌లుః ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ లో డిప్లోమా, ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.

జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్(మెకానిక‌ల్‌)/ జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్ – 17 ఖాళీలు
అర్హ‌త‌లుః మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో క‌నీసం డిప్లొమా. క‌నీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.

జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌)/ జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్‌- 3 ఖాళీలు
అర్హ‌త‌లుః ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌/ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ & ఎల‌క్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రూమెంటేష‌న్ & కంట్రోల్ ఇంజ‌నీరింగ్‌లో డిప్లొమా. ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.

జూనియ‌ర్ క్వాలిటీ కంట్రోల్ ఎనాలిస్ట్ – 3 ఖాళీలు
అర్హ‌త‌లుః బీఎస్సీ విత్ ఫిజిక్స్‌, కెమిస్ట్రి, ఇండ‌స్ట్రీయ‌ల్ కెమిస్టీ & మ్యాథ‌మెటిక్స్. ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.

జూనియ‌ర్ ఇంజ‌నీరింగ్ అసిస్టెంట్ (ఫైర్ & సేఫ్టి) – 4 పోస్టులు
అర్హ‌త‌లుః ఎన్ఎఫ్ఎస్సీలో మాట్రిక్ ఫ్ల‌స్ స‌బ్ ఆఫీస‌ర్స్ కోర్సు. లేదా త‌త్స‌మాన‌మైన కోర్సు. ఏదైనా సంస్థ‌లో ఏడాది అనుభ‌వం క‌లిగి ఉండాలి.

ద‌ర‌ఖాస్తు చేయు విధానం
అర్హులైన అభ్య‌ర్థులు పూర్తి చేసిన‌ త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను, స‌ర్టిఫికెట్ల‌ను జ‌త‌పరిచి పంపించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో పంపించ‌వ‌చ్చు. లేని ప‌క్షంలో పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను The Advertiser, Indian Oil Corporation Limited, Haldia Refinery, P.O. Box No. 1, P.O. Haldia Oil Refinery, District: Purba Medinipur, West Bengal – 721606.కు పంపించాలి.

ముఖ్య‌మైన తేదీలు

Opening date for receipt of online application form: July 03, 2019
Closing date for receipt of online application form: July 23, 2019
Last date for submission of hard copy of the online application: August 04, 2019

అన్నివివ‌రాల‌కు.http://www.iocrefrecruit.in/  https://www.iocl.com/download/Ad_for_Stage-II_Recruitment_FINAL_Haldia_revised.pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here