Home breaking news అరేళ్ల బాలిక హ‌త్య‌– ఆపై అత్యాచారం

అరేళ్ల బాలిక హ‌త్య‌– ఆపై అత్యాచారం

190
0

ఉత్త‌రాఖండ్ః ఆరేళ్ల బాలిక‌ను హ‌త్య చేసి..ఆపై అత్యాచారం చేశాడో ప్ర‌బుద్ధుడు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌లో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బాలిక త‌న ఇంటివ‌ద్ద తోటి పిల్ల‌ల‌తో ఆడుకుంటూ క‌న్పించ‌కుండా పోయింది. ఆమెను అప‌హ‌రించిన సెక్యూరిటీ గార్డ్ సోనూ.. శ్యాంపూర్ ప్రాంతంలోని అట‌వీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు పిసికి హత్య చేశాడు. ఆ త‌రువాత అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.ఈ ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో బాలిక త‌ల్లిదండ్రులు వ్య‌వ‌సాయ క్షేత్రంలో ప‌ని చేస్తున్నారు. బాలిక మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, అత్యాచారానికి పాల్ప‌డిన సోనూను అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here